కాప్రా డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు.!

కాప్రా డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు.!

MDCL: కాప్రా సాయి నగర్ స్మశాన వాటిక వద్ద ఉన్న మట్టి కుప్పలు, రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అలాగే సాయి నగర్, సాయిబాబా నగర్ ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్ సమస్యలు ప్రజలను చీకట్లో ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రెండు సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కమిషనర్ అధికారికి సామాజికవేత్త శివ కుమార్ వినతిపత్రం సమర్పించారు.