కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టిన బస్తీలు
TG: కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బస్తీలు బ్రహ్మరథం పట్టాయి. రహ్మత్‌నగర్ డివిజన్‌లో ఆ పార్టీకి అత్యధిక మెజార్టీ లభించింది. అభ్యర్థి నవీన్‌యాదవ్ సొంత డివిజన్ యూసుఫ్‌గూడ మెజార్టీ పరంగా రెండో స్థానంలో నిలిచింది. MIM కార్పొరేటర్లున్న షేక్‌పేట్, ఎర్రగడ్డ డివిజన్లలోనూ హస్తానికే జనం పట్టం కట్టారు.