కాలువలో పడి వ్యక్తి మృతి

కాలువలో పడి వ్యక్తి మృతి

MBNR: దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట్ మండలం సంకల మద్ది గ్రామ శివారులోని ఎస్సీ కాలనీలో కాలువలో పడి వ్యక్తి బుధవారం మృతి చెందాడు. తుంకిన్ పూర్ గ్రామానికి చెందిన వెంకటయ్యగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.