VIDEO: డ్రోన్ ద్వారా మందుబాబుల పట్టివేత

VIDEO: డ్రోన్ ద్వారా మందుబాబుల పట్టివేత

NDL: ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డలో పోలీసుల ఆధ్వర్యంలో బహిరంగ మద్యం నియంత్రణలో భాగంగా డ్రోన్లతో నిఘా చేపట్టారు. మార్కెట్ యార్డు సమీపంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న నలుగురిని డ్రోన్ ద్వారా గుర్తించి, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. బహిరంగ మద్యం సేవించడం నేరమని, ఇది ప్రజా భద్రతకు భంగం కలిగిస్తుందని హెచ్చరించారు.