మాల మహానాడు నేత మృతి

CTR: చౌడేపల్లె మండలం పెద్ద ఎల్లకుంట్ల గ్రామానికి చెందిన మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్(35) అనారోగ్యంతో బాధపడుతూ.. బుధవారం మృతిచెందారు. ఈ మేరకు ఆయన మృతదేహానికి మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు యామల సుదర్శన్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.