నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో రేపు అన్ని పాఠశాలలకు సెలవు: డీఈవో బాలాజీ రావు
➢ సంగం(మం)లో రేపు పెన్షన్ల పంపిణీ చేయనున్న మంత్రి ఆనం
➢ పెంచలయ్య హత్య కేసులో లేడీ డాన్ కామాక్షిని అరెస్ట్ చేసిన పోలీసులు
➢ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును పరిశీలించిన నుడా ఛైర్మన్ కోడంరెడ్డి