రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని వినతి

రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని వినతి

SKLM: కొత్తూరు మండలం కర్లెమ్మ రెవెన్యూ భూసర్వేలో నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సీర్ల ప్రసాద్ బాబు అన్నారు. ఈ సందర్భంగా కొత్తూరు ఎమ్మార్వో బాలకృష్ణకి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అయన వెంట పలువురు రైతులు, సంఘం నాయకులు, తదితరులు ఉన్నారు.