అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీ

అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీ

NLG: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఈ నెల 8 నుంచి 18 వరకు సికింద్రాబాద్ బోయిన్పల్లిలో నిర్వహిస్తున్నట్లు నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్ చంద్ర తెలిపారు. ఆసక్తి యువత http://agnipathvayu.cdac.in ద్వారా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.