బేకరీలు, స్వీట్ హోమ్‌ల తనిఖీ

బేకరీలు, స్వీట్ హోమ్‌ల తనిఖీ

NZB: ఆర్మూర్ మున్సిపల్ అధికారులు బేకరీలు, స్వీట్ హోమ్‌లను సోమవారం తనిఖీ చేశారు. తినుబండారాలు, చికెన్ పరిశీలించారు. నిబంధనలు పాటించని వాటిపై జరిమానాలు విధించినట్లు అధికారులు వివరించారు. స్వీట్ హోమ్స్, హోటల్స్ యజమానులు పరిశుభ్రతను పాటించాలని సూచించారు. గడువు ముగిసిన తినుబండారాలను విక్రయించకూడదని సూచించారు.