ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ. 1.41 కోట్లు కేటాయింపు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ. 1.41 కోట్లు కేటాయింపు

ADB: కేజీబీవీలకు సంబంధించి నిర్వహణ నిధులు విడుదలయ్యాయి. గత విద్యా సంవత్సరం ఏప్రిల్ నెలకుగాను నిధులు విడుదల చేస్తూ.. తెలంగాణ విద్యాశాఖ సమగ్రశిక్షణ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. చార్జీల విడుదల కోసం ఎదురుచూస్తున్న ప్రత్యేకాధికారులకు కాస్త ఉపశమనం లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేజీబీవీలకు రూ.1.41 కోట్లు కేటాయించారు.