VIDEO: 'రహదారి మార్గానికి మరమ్మతులు చేపట్టండి'

VIDEO: 'రహదారి మార్గానికి మరమ్మతులు చేపట్టండి'

ప్రకాశం: పామూరు మేజర్ పంచాయతీలు ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న బొంకులను, ఇళ్లను తొలగించారు. పట్టణంలోని మమ్మీ డాడీ సెంటర్‌లో డ్రైనేజీని తీశారు. కానీ మరమ్మతులు చేపట్టలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి అరవిందాకు చెప్పిన స్పందన లేదని ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.