పిచ్చాటూరు సింగిల్ విండో డైరెక్టర్‌గా నాగరాణి

TPT: పిచ్చాటూరు మండల సింగిల్ విండో డైరెక్టర్‌గా నీరువాయి గ్రామానికి చెందిన కే నాగరాణి నందగోపాల్ నియమితులయ్యారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం పనిచేసిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని మాటకు నిదర్శనమే ఈ పదవి అని ఆమె చెప్పారు. కాగా, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.