VIDRO: కోనాపురం వెళ్ళే రోడ్డుపై భారీగా ఏర్పడిన సొరికే
WGL: వర్ధన్నపేట పట్టణంలోని కోనాపురం రోడ్డుపై గత ఐదు సంవత్సరాలుగా చెరువు కట్ట విరిగిపోతోడంతో తాత్కాలిక రోడ్డు పోశారు. గురువారం భారీ వర్షాలకు సొరికే ఏర్పడింది. రోడ్డు ప్రమాదకర స్థితిలో ఉంది. శాశ్వత మరమ్మతులు చేయకపోవడంతో అధికారులపై స్థానికులు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు శాశ్వతమైన మనమతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.