ముష్కి చెరువును 60 ఎకరాల్లో పునరుద్ధరిస్తాం

ముష్కి చెరువును 60 ఎకరాల్లో పునరుద్ధరిస్తాం

RR: నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల సరిహద్దులోని ముష్కి చెరువులోని ఆక్రమణలను తొలగిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. గురువారం సమీప ప్రాంతాల నివాసితులు, రైతులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో పట్టా భూములు ఉంటే పరిహారం ఇచ్చి వాటిని స్వాధీనం చేసుకుని చెరువును రికార్డుల ప్రకారం 60 ఎకరాలలో పునరుద్ధరిస్తామన్నారు.