నేడు అన్ని ప్రబుత్వ కార్యాలయాల్లో PGRS: కలెక్టర్

నేడు అన్ని ప్రబుత్వ కార్యాలయాల్లో PGRS: కలెక్టర్

PPM: సోమవారం నిర్వహించే PGRS అర్జీల వివరాలను మీ కోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్‌ డా. ఎన్‌. ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం కలక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. సమర్పించిన ఆర్జీల స్థాయిని 1100 టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. నేడు అన్ని కార్యాలయాల్లో PGRS ద్వారా సోమవారం అర్జీలు స్వీకరిస్తామన్నారు.