VIDEO: ఫిర్యాదులు స్వీకరించిన తిరుపతి కలెక్టర్

VIDEO: ఫిర్యాదులు స్వీకరించిన తిరుపతి కలెక్టర్

తిరుపతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆర్జీదారుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ, జిల్లా రెవెన్యూ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. అర్జీలపై సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.