పోలీస్ కమిషనరేట్‌లో భారీ కుంభకోణం
KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. చనిపోయిన కానిస్టేబుళ్ల పేరుతో నాలుగేళ్లుగా శాలరీ విత్ డ్రా చేస్తున్న పోలీస్ పే సెక్షన్ ఆఫీసర్. మృతి చెందిన ముగ్గురు కానిస్టేబుల్స్ పేరుతో ఇప్పటివరకు రూ. 1.40 కోట్ల మేర నిధులు కాజేసినట్లు సమాచారం. దీంతో అతడిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.