మలేరియా రహస్యాన్ని ఛేదించిన మన బేగంపేట
HYD: మానవాళిని ఒకప్పుడు వణికించిన మలేరియాకు గల కారణాన్ని కనుగొన్న చారిత్రక ప్రదేశం మన బేగంపేట అని చాలా మందికి తెలిసి ఉండదు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, ఆంగ్లో-ఇండియన్ అయిన సర్ రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త ఒకసారి బేగంపేటకు వచ్చి ఓ భవనంలో పరిశోధనలు చేశాడు. 1897లో మలేరియా వ్యాప్తికి కారణం దోమ అని నిర్థారించాడు. దీనికిగాను ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది.