విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో విశాఖ జిల్లాకు మొదటి ర్యాంక్
★ సింహాచలం చందనోత్సవ టికెట్ల విక్రయంలో గందరగోళం.. భక్తుల ఆగ్రహం 
★ పెందుర్తి నూకాలమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
★ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపు