రైతన్న మీకోసం కార్యక్రమం మొదలు
VZM: రైతన్న మీకోసం కార్యక్రమం ఈనెల 25 నుండి 29వరకు అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని MAO స్వాతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు ఒక టీంగా ఏర్పడి గ్రామాల్లో రైతులు సర్వే చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించదన్నారు. అందులో భాగంగా ప్రతి రైతు తన మొబైల్ యాప్ ద్వారా సర్వే చేయడం జరుగుతుందన్నారు.