మావోయిస్టు పార్టీలో మిగిలిన తెలంగాణ వాసులు వీరే

మావోయిస్టు పార్టీలో మిగిలిన తెలంగాణ వాసులు వీరే

MLG: వరుస ఘటనలతో మావోయిస్టు పార్టీ దాదాపు వెంటిలేటర్ పైకి చేరింది. ఇప్పుడు ఆ పార్టీ మనుగడకు తెలంగాణకు చెందిన లీడర్లే పెద్ద దిక్కుగా మారారు. తెలంగాణ DGP శివధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్ర కమిటీలో ముప్పాల లక్ష్మణ్ రావు @గణపతి, మల్ల రాజిరెడ్డి @సంగ్రామ్, తిప్పిరి తిరుపతి @దేవ్ జీ, గణేష్, బడే చొక్కారావు @దామోదర్ ఉన్నారు.