VIDEO: మన స్పీకర్ అలా చేయడు: జీవన్ రెడ్డి

VIDEO: మన స్పీకర్ అలా చేయడు: జీవన్ రెడ్డి

JGL: ఎమ్మెల్యేల అనర్హతపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పందించాడు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చట్టబద్దమైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నానని పేర్కొన్నారు. ' కోల్‌కత్తా స్పీకర్ చట్టబద్దమైన నిర్ణయం తీసుకులేదు కాబట్టి అక్కడి హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. మన స్పీకర్ అలా చేస్తాడు అని అనుకోవడం లేదు' అని తెలిపారు.