బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ఉంటాయా?

సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గిల్ వైస్ కెప్టెన్‌గా రావడంతో సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్ మారిపోయే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. గిల్ ఓపెనింగ్ చేస్తే.. సంజూ వన్‌డౌన్ లేదా మిడిలార్డర్‌లో రావాల్సి ఉంటుంది.