VIDEO: వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

HNK: ఐనవోలు పీహెచ్సీలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీఎంహెచ్ఓ అప్పయ్య ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని, వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, విద్య, వైద్యరంగంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు.