VIDEO: ఏ శాఖకు ఎన్ని వినతులంటే..!

VIDEO: ఏ శాఖకు ఎన్ని వినతులంటే..!

VZM: కలెక్టర్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి మొత్తం 273 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు 120, డీఆర్‌డీఏకు 45, వైద్య ఆరోగ్య శాఖకు 15, మున్సిపల్ శాఖకు 10, విద్యుత్ శాఖకు 10, జిల్లా పంచాయతీ శాఖకు 13, ఇతర శాఖలకు 43 వినతులు అందయన్నారు.