'దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్ట్'

'దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్ట్'

ADB: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రావణ్ మంగళవారం తెలిపారు. బేల మండలానికి చెందిన టేకం సచిన్, షిండే అజయ్ అనే ఇద్దరు నిందితుల నుంచి రూ. 2,40,200 సొమ్మును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్, సిబ్బంది తదితరులున్నారు.