పోలీసుల అదుపులో ఎస్ఎఫ్ఐ నాయకులు

పోలీసుల అదుపులో ఎస్ఎఫ్ఐ నాయకులు

SDPT: జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా బెజ్జంకి మండల ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి బొమ్మిడి సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో ఉద్యమాలను అణచలేరని, విద్యార్థుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎం.మహేష్, బొణగం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.