కార్మికుల వేతనాలు పెంచాల్సిందే: తమ్మారెడ్డి

కార్మికుల వేతనాలు పెంచాల్సిందే: తమ్మారెడ్డి

HYDలో ఫిల్మ్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో నాయకులు, కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కార్మికులు కష్టంలో ఉన్నారు. వారి వేతనాలు పెంచాల్సిందే.  కార్మికుల వేతనాలు పెంచకపోవడం కరెక్ట్ కాదు. వేతనాల కోసం ప్రపంచంలో ఎక్కడా షూటింగ్స్ ఆగవు' అని అన్నారు.