VIDEO: గుంతల మయంగా మారిన ప్రధాన రహదారులు

NTR: తిరువూరు నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఎగువన తెలంగాణ నుండి వచ్చిన వరదలు తోడు కావడంతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు వలన గంపలగూడెం, వినగడప తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు ఉదృతంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. గత పదేళ్ల క్రితం ధ్వంసమైన వంతెన ప్రదేశంలో తాత్కాలిక నిర్మించారు. ఇప్పుడు ఆ రహదారిపై వరదలకు రోడ్లు గుంతలుగా మారాయి.