'రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించాలి'

'రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించాలి'

MHBD: గార్ల మండల కేంద్రంలో ఇవాళ పశువైద్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న గాలికుంటు నివారణ టీకాల శిబిరాన్ని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి కిరణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా పశువులకు గాలికుంటు వ్యాధులు రాకుండా రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. రైతులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.