ట్యాంకుల శుద్ధీకరణ షురూ..

ట్యాంకుల శుద్ధీకరణ షురూ..

KNL: గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు మంచినీరు అందించడమే లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారి నాగరాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ జి.సృజన ఆదేశాల మేరకు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందుప జిల్లాలోని 484గ్రామ పంచాయతీలు, అదనంగా 230గ్రామాల్లోని వాటర్ ట్యాంకులు, నీటితొట్లు, పైపులైన్లు తదితర తాగునీటికి సంబంధించినవి శుభ్రం చేయిస్తున్నామన్నారు.