ఫ్రాన్స్‌ అధ్యక్షుడు భార్యా బాధితుడు: ట్రంప్‌

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు భార్యా బాధితుడు: ట్రంప్‌

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెక్రాన్‌ భార్య అతన్ని దారుణంగా చూస్తుందని, ఆయన దవడ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదని ఎగతాళి చేశారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌ మాట్లాడిన ఓ వీడియో లీక్‌ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.