జక్రాన్‌పల్లి హైవేపై కారు ప్రమాదం

జక్రాన్‌పల్లి హైవేపై కారు ప్రమాదం

NZB: జక్రాన్‌పల్లి సమీపంలోని జాతీయ రహదారి NH-44పై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అధిక వేగంతో ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రహదారి పక్కన గ్రిల్స్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగ్రాత్రులను ఆసుపత్రికి తరలించారు.