'రైతులు తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తేవాలి'

'రైతులు తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తేవాలి'

SRPT: రైతులు తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ వేణారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.