VIDEO: అక్రమ మట్టి తవ్వకాలు.. జేసీబీ, లారీ పట్టివేత

VIDEO: అక్రమ మట్టి తవ్వకాలు.. జేసీబీ, లారీ పట్టివేత

WGL:సంగెం మండలం తిమ్మాపూర్ శివారు ఎస్సారెస్పీ కాలువ గట్టు వెంబడి అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న జేసీబీ, టిప్పర్ లారీని పోలీసులు పట్టుకున్నారు. నేడు సమాచారం అందుకున్న ఏఎస్సై , సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని వాహనాలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీ కృష్ణ తెలిపారు.