VIDEO: వ్యక్తి హత్యకు స్కెచ్.. పోలీసులకు చిక్కిన గ్యాంగ్
సిద్దిపేట: పొలం దారి విషయంలో సుపారి గ్యాంగ్‌తో హత్యకు ప్లాన్ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ACP రవీందర్ రెడ్డి వివరాల మేరకు.. చిన్నగుండవెళ్లికి చెందిన మాజీ సైనికుడు శ్రీనివాస్ రెడ్డికి ఎల్లారెడ్డికి భూ వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డిని హత్య చేయించడానికి శ్రీనివాస్ రెడ్డి 9 మందికి సుపారీ ఇచ్చాడు. 3 సార్లు ఎల్లారెడ్డిపై హత్య ప్రయత్నాం చేశారు.