మందిపల్లిలో ఉపాధి హామీ పనుల పరిశీలన
NRPT: ధన్వాడ మండలం మందిపల్లిలో ఉపాధి హామీ పథకం పనులను రాష్ట్ర మేనేజర్ మురళి, జిల్లా ఇన్‌ఛార్జ్ సీఈవో మొగులప్ప పరిశీలించారు. కూలీలతో మాట్లడి వేతనాలు, హాజరు, వసతులు గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సిద్ధరామేశ్వర్, ఎంపీవో వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచ్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.