కుదుళ్లలో దురద తగ్గాలంటే?

కుదుళ్లలో దురద తగ్గాలంటే?

కొన్ని చిట్కాలు పాటించడం వల్ల కుదుళ్లలో దురద సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారానికోసారి తలకు కొబ్బరి, బాదం, ఆలివ్ వంటి నూనెలను పట్టించాలి. దీని వల్ల దురద రాకుండా ఉంటుంది. గోరు వెచ్చని నూనెతో తలకు మసాజ్ చేసి కాసేపటి తర్వాత తలస్నానం చేస్తే మంచిది. తలస్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా ఆరకముందే గట్టిగా జడ వేసుకోవడం వంటివి చేయకూడదు.