యూట్యూబ్ సీఈవో ఇంట్లోనే ఆంక్షలు
యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ తన పిల్లల విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉంటారట. సోషల్ మీడియా వాడకంపై ఆయన ఆంక్షలు పెట్టారు. వారం రోజులు నో సోషల్ మీడియా, కేవలం వీకెండ్స్‌లో మాత్రమే లిమిటెడ్‌గా పర్మిషన్ ఇస్తారట. పిల్లలు ఏం చూస్తున్నారో గమనించడం పేరెంట్స్ బాధ్యత అని చెప్పారు. ప్రపంచాన్ని శాసిస్తున్న యూట్యూబ్ బాసే ఇలా అంటే.. మన పిల్లల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి.