VIDEO: MRO ఆఫీస్ ఎదుట బీజేపీ నేతల ధర్నా
GDWL: తులం బంగారం, పెరిగిన పింఛన్లు ఎక్కడ? నమ్మించి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నోట్లో మట్టి కొట్టింది అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అనారు. సోమవారం గద్వాల మండల అధ్యక్షుడు టి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నాగేష్‌కు వినతిపత్రం అందజేశారు.