VIDEO: ఉస్మానియాలో నిరుద్యోగుల ర్యాలీ..!

VIDEO: ఉస్మానియాలో నిరుద్యోగుల ర్యాలీ..!

HYD: ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రధాన లైబ్రరీ నుంచి అసెంబ్లీకి ర్యాలీ తీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అందించాలని, విద్యార్థులు, నిరుద్యోగ నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగ JAC రాష్ట్ర కన్వీనర్ మూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందన్నారు.