ఈనెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు

ఈనెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు

JGL: నంచర్లలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 27 నుంచి ఏప్రిల్ 1 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 27న సీతా రామచంద్రస్వామి వారి కళ్యాణం, 28న గాలిగోపుర కలశస్థాపన, 29న హోమం, బలి ప్రధానం, 30న జాతర, ఏప్రిల్1న రథోత్సవం, చక్ర స్నానం ఉంటాయని ఆలయ కమిటీ ఛైర్మన్ వెంకన్న తెలిపారు.