ప్రాథమిక స్థాయి ఉపాద్యాయులు అద్భుతంగా పనిచేస్తున్నారు: డీఈవో

ప్రాథమిక స్థాయి ఉపాద్యాయులు అద్భుతంగా పనిచేస్తున్నారు: డీఈవో

JGL: ప్రాథమిక పాఠశాలల ఉపాద్యాయులు అద్భుతంగా పనిచేస్తున్నారని జగిత్యాల డీఈవో రాము పొగడ్తలతో ముంచెత్తారు. డిజిటల్ లిటరసీ అంశంపై జరిగిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో డీఈవో ప్రసంగించారు. గత సంవత్సరం 3, 6, 9 తరగతులకు నిర్వహించిన న్యాస్ పరీక్ష గురించి మాట్లాడుతూ, ప్రాథమిక స్థాయి ఉపాద్యాయుల కృషి వలన బేసిక్ నేర్పించడం వల్ల జగిత్యాల రెండవ స్థానంలో నిలిచిందన్నారు.