స్థానిక సంస్థల ఎన్నికలపై ఆల వెంకటేశ్వర్ సూచనలు

స్థానిక సంస్థల ఎన్నికలపై ఆల వెంకటేశ్వర్ సూచనలు

MBNR: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు కలిసికట్టుగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. అమ్మపూర్ సర్పంచ్ అభ్యర్థి మల్లెల బాలరాజు పార్టీ శ్రేణులతో కలిసి ఆయనను కలిశారు. అధికారంలో లేనప్పటికీ నిరుత్సాహపడకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రమించాలని ఆయన సూచించారు.