ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ రేపు ఖమ్మం జిల్లాలోని నవోదయ విద్యాలయాల్లో 2026-27కు ప్రవేశ పరీక్ష ప్రారంభం
✦ హర్యాతండాలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి హల్‌చల్
✦ భూ చట్టాల పట్ల పోలీసులు అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్ అనుదీప్
✦ జర్మనీ పార్లమెంట్ బృందంతో భేటీ అయిన Dy. CM భట్టి