VIDEO: వికారాబాద్‌లో దొంగ బాబా హల్చల్

వికారాబాద్: మీ ఇంట్లో నరదృష్టి ఉంది దయ్యాలు ఉన్నాయి. 500,1000 రూపాయలు ఇవ్వండి మేము తాయత్తు ఈస్తాము దయ్యాన్ని మాయం చేస్తాం అంటూ.. నాలుగైదు రోజుల నుండి రాజీవ్ గృహకల్పాల్లో హల్చల్ చేస్తున్న దొంగ బాబా డబ్బులు ఇవ్వకపోతే మీకు పాపం చుట్టుకుంటుంది అని బెదిరింపులు. ఆ మాటలు విని మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడే ఉన్న స్థానిక ప్రజలు అతడిని పట్టుకొని చితకబాదారు.