జాతీయ రహదారిలో స్టాపర్లు ఏర్పాటు

జాతీయ రహదారిలో స్టాపర్లు ఏర్పాటు

VZM: జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎస్సై యు. మహేష్ ప్రమాదాలను అరికట్టేందుకు భారీ స్టాపర్లను ఏర్పాటు చేశారు. దూరం నుండి వచ్చే వాహనాలు వేగ నియంత్రణ ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని చెప్పారు. దీంతో వాహనదారులు గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.