హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం.. రిపోర్టు ఇదే..!

హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం.. రిపోర్టు ఇదే..!

HYD: గ్రేటర్ వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. నేడు ఉదయం 8:30 గంటల నుంచి అత్యధికంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 14.8 మిల్లీమీటర్లు, కూకట్‌పల్లి 10, కుత్బుల్లాపూర్ 8, అల్వాల్ 7.8, షేక్ పేట 6, మారేడుపల్లిలో 5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గణపతి పండుగ వేళ వర్షం కురుస్తుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.