VIDEO: జింకను అడవిలోకి వదిలిన ఫారెస్ట్ అధికారులు

VIDEO: జింకను అడవిలోకి వదిలిన ఫారెస్ట్ అధికారులు

CTR: పుంగనూరు పట్టణం ప్రకాశం కాలనీలో శుక్రవారం ఉదయం కుక్కల నుంచి జింకను స్థానికులు రక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో గాయపడిన జింకకు అధికారులు ప్రథమ చికిత్సలు చేయించారు. ఫారెస్ట్ రేంజర్ సూచనల మేరకు బోయకొండ ఫారెస్ట్ పరిధి పాలెంపల్లి-ఎల్.ఆర్ బైలు అటవీ ప్రాంతంలో జింకను FBO కిరణ్ కిశోర్ వదిలారు.