VIDEO: భువనగిరి లో రేపు హోలీ పండుగ

VIDEO: భువనగిరి లో రేపు హోలీ పండుగ

BHNG: రేపు చంద్రగ్రహణం సందర్భంగా హోలీ పండుగ ఎప్పుడు నిర్ణయించుకోవాలని ప్రజలు సందేహంలో ఉన్నారు. భువనగిరి పట్టణ బ్రహ్మ సంఘం వారు మంగళవారం హోలీ పండుగ నిర్వహించుకోవాలని నిర్ణయించారు. కాగా, ఇవాళ రాత్రి కామ దహనం నిర్వహించి, రేపు హోలీ‌ పండుగను నిరభ్యంతరంగా జరుపుకోవాలని వారు సూచించారు.